ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2026: విజయ్ సంచలనం - దీదీకి షాక్..!!
భారత రాజకీయ యవనికపై అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం ఆసన్నమైంది. నేడు (మే 4) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బెంగాల్‌లో మమతా బెనర్జీ కథ ముగిసింది. అక్కడ బీజేపీ జెండా రెపరెపలాడింది. తమిళనాడులో డీఎంకేకు శృంగభంగం తప్పలేదు. తొలిసారి పోటీ చేస్తున్న టీవీకే పార్టీ ద్రవిడ పార్టీలను మట్టికరిపించింది. అక్కడ విజయ్ పార్టీ దూసుకెళుతోంది. కేరళలో మళయాలీలు మార్పు కోసం ఓటువేశారు. ఎల్‌డీఎఫ్‌కు మరోసారి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ప్రజలు పట్టం కట్టారు.
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ మెగా ఫైట్ గురించి నిశితమైన విశ్లేషణలు, నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఆధిక్యతలు మరియు ఫలితాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తోంది వన్ ఇండియా తెలుగు. ఉదయం నుంచే పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ వెలువడగా, మధ్యాహ్నానికి పూర్తి స్థాయి స్పష్టత వచ్చేసింది.ఐదు రాష్ట్రాల రాజకీయ భవితవ్యాన్ని తేల్చే ఈ కీలక ఎన్నికల ఫలితాల కోసం మా లైవ్ బ్లాగ్‌ను ఫాలో అవ్వండి. ప్రతి అప్‌డేట్ నేరుగా మీ కోసం.

Top Fight - భభానీపూర్
సువేందు అధికారి
(బీజేపీ)
Won
మమతా బెనర్జీ
(ఏఐటీసీ)
Lost
కొలత్తూరు నియోజకవర్గం నుంచి స్టాలిన్ పై గెలిచిన టీవీకే నేత వీఎస్ బాబు, రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి సర్టిఫికేట్ అందుకున్నారు
The giant slayer who defeated MKStalin !
— karthik gopinath (@karthikgnath) May 4, 2026
Win matters Wig doesn’t ! pic.twitter.com/MmwPzTnXdW
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "...ఈరోజు బీజేపీ గెలిచినప్పుడు, ప్రతీకారం మీద కాకుండా మార్పు మీద దృష్టి పెట్టాలి. భయం మీద కాకుండా భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలకు నా విజ్ఞప్తి: ఈ అంతులేని హింసా చక్రాన్ని ఒక్కసారిగా అంతం చేద్దాం."
#WATCH | Delhi | Prime Minister Narendra Modi says, "...Today, when the BJP has won, the focus should be on change, not revenge. The focus should be on the future, not fear. I appeal to the workers of all political parties: let's end this endless cycle of violence once and for… pic.twitter.com/HXgVCxoaFW
— ANI (@ANI) May 4, 2026
వారణాసిలో 2013లో వారణాసిలో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో ఒక జర్నలిస్టు వారణాసే ఎందుకని అడిగారు. అయితే తనకు తానుగా అక్కడికి రాలేదని గంగమ్మ తల్లి తనను అక్కడికి రప్పించిందని చెప్పాను. ఆ తర్వాత బెంగాల్‌లో బ్రహ్మపుత్ర ఉంది, అస్సాంలో కామాఖ్య అమ్మవారు ఉన్నారు. అందుకే అస్సాంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది - ప్రధాని మోదీ
#WATCH | Delhi | Prime Minister Narendra Modi says, "In 2013, when the BJP appointed me as its PM candidate, and when I went to Kashi to file my nomination and was surrounded by journalists, a voice naturally rose from my heart. I said, 'I have not come here on my own, nor been… pic.twitter.com/UP4lBVcxOq
— ANI (@ANI) May 4, 2026
2021లో పుదుచ్చేరీకి బెస్ట్ పుదుచ్చేరీ అనే విజన్ గురించి చెప్పాం. ఇక అప్పటి నుంచి ప్రజలు మాపై విశ్వాసం ఉంచారు. ఈ రోజు తీర్పు ఇచ్చారు - ప్రధాని మోదీ
#WATCH | Delhi | Prime Minister Narendra Modi says, "In 2021, we presented the vision of Best Puducherry to the people of Puducherry. The people of Puducherry expressed their faith in that vision and blessed us. Over the past five years, our NDA government has worked with… pic.twitter.com/JCgf52FFPG
— ANI (@ANI) May 4, 2026
Top Fight - దిన్హాతా
అజయ్ రాయ్
(బీజేపీ)
Won
ఉదయన్ గుహ
(ఏఐటీసీ)
Lost
Top Fight - కొలత్తూరు
వి.ఎస్.బాబు
(టీవీకే)
Won
సంతన కృష్ణ
(ఏఐఏడీఎంకే)
Lost
Top Fight - కొలత్తూరు
వి.ఎస్.బాబు
(టీవీకే)
Won
సంతన కృష్ణ
(ఏఐఏడీఎంకే)
Lost
Top Fight - నందిగ్రాం
సువేందు అధికారి
(బీజేపీ)
Won
పబిత్ర కార్
(ఏఐటీసీ)
Lost
ప్రధాని మోదీ కామెంట్స్
"తరతరాలుగా లెక్కలేనంత మంది కార్యకర్తలు చేసిన కృషి, పోరాటాలు లేకుండా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన రికార్డు విజయం సాధ్యమయ్యేది కాదు. వారందరికీ నేను వందనం చేస్తున్నాను. సంవత్సరాలుగా వారు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేశారు, అన్ని రకాల ప్రతికూలతలను అధిగమించారు మరియు మన అభివృద్ధి అజెండా గురించి మాట్లాడారు. వారే మన పార్టీకి బలం," అని బెంగాల్ ఓటర్ల తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Top Fight - దిన్హాతా
అజయ్ రాయ్
(బీజేపీ)
Won
ఉదయన్ గుహ
(ఏఐటీసీ)
Lost
Top Fight - జాలుక్‌బరి
హిమంత బిస్వ శర్మ
(బీజేపీ)
Won
బిదీష నియోగ్
(కాంగ్రెస్)
Lost
Top Fight - తిరుచిరాపల్లి (ఈస్ట్)
సి.జోసెఫ్ విజయ్
(టీవీకే)
Won
ఇనిగో ఇరుదయరాజ్
(డీఎంకే)
Lost
సీఎం రేవంత్ ట్వీట్
కేరళం ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ ట్వీట్. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు అభినందనలు. యూడీఎఫ్ మద్దతుదారులకు, కేరళం ప్రజలకు ధన్యవాదాలు. తెలంగాణ ప్రజానీకం తరపున ఎల్లప్పుడు మీకు కృతజ్ఞుడనై ఉంటాను. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అద్భుతమైన భవిష్యత్ వైపు సాగుతున్నాం. -సీఎం రేవంత్ రెడ్డి
My heartiest congratulations to all leaders, activists and our cadre of the Congress-led UDF alliance in #Kerala on an extraordinary, hard fought and inspiring victory.
— Revanth Reddy (@revanth_anumula) May 4, 2026
I join all Congress party leaders and cadre to congratulate our leadership, especially Shri @RahulGandhi ji,… pic.twitter.com/mDuHiHNrFh
Top Fight - పెరంబూర్
సి.జోసెఫ్ విజయ్
(టీవీకే)
Won
తిలగభామ
(పీఎంకే)
Lost
Top Fight - గోబిచెట్టిపాళయం
కె.ఏ.సెంగొట్టియాన్
(టీవీకే)
Won
వి.పి ప్రభు
(ఏఐఏడీఎంకే)
Lost
బీజేపీ గెలుపు టీఎంసీకి చెంపపెట్టు: కిషన్ రెడ్డి
గత పదేళ్లలో బెంగాల్‌లో దీదీ ప్రభుత్వం చేయని అరాచకం లేదు. డబుల్ ఇంజన్ సర్కార్‌గా బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం హర్షణీయం. టీఎంసీ అరాచకాలు, గుండాగిరి, వ్యవస్థలను నాశనం చేయడంపై జనం విసిగిపోయారు. దీదీ సర్కారు ఇల్లీగల్ కోల్ మైనింగ్ చేసి వేలాది కోట్లు వెనకేసుకుంది. కోల్ బెల్ట్‌తో బీజేపీ గెలుపు టీఎంసీకి చెంపపెట్టు. -కిషన్ రెడ్డి












Click it and Unblock the Notifications