జాబ్ మేళా: బయోడేటా పంపాలని కోరిన భారత్ సేవా సెంటర్
ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఎంబీఏ అర్హతతో ఉద్యోగాలకు భారత్ సేవా సెంటర్ జాబ్ మేళా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో గల ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ చేయడానికి అవకాశం కల్పించారు. అనుభవం గల అభ్యర్థులు వాట్సాప్ ద్వారా బయోడేటా పంపించాలని కోరారు. వారి అనుభవం ఆధారంగా క్యాండెట్స్‌ను ఎంపిక చేస్తారు.
మార్కెటింగ్ మేనేజర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఫిమేల్ టెలికాలర్స్, డీటీపీ డిజైనర్లు, వెబ్ డిజైనర్లు, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మేనేజర్స్ అండ్ టీమ్ లీడర్స్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు, కంప్యూటర్ సాప్ట్ వేర్ ట్రైనర్లు, రిసిప్షనిస్టులు, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు, ట్రైనింగ్ సెంటర్ మేనేజర్స్, ఫైర్ అండ్ సేప్టీ ట్రైనర్లు, మాంటిస్సోరి టీచర్ ట్రైనర్లు, డిజిటల్ మార్కెటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఆన్ లైన్ ట్రైనర్లు, ఫ్యాషన్ డిజైన్ అండ్ యోగ టీచర్స్, హోటల్ మేనెజ్ మెంట్ అండ్ హాస్పిటల్ మేనెజ్ మెంట్ ఫ్యాకల్టీ, మల్టీ మీడియా అండ్ యానిమేషన్ ఫ్యాకల్టీస్, సాప్ట్ వేర్ కోడింగ్ ట్రైనర్లు, అకౌంటెంట్లు, ఐటీఐ కోర్సు ఇన్ స్ట్రక్టర్స్ పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది.

ఆయా పోస్టులకు అర్హత కలిగిన వారు 95058 00048 నంబర్‌కు బయోడేటా పంపించాలని కోరారు. ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి జాబ్ మేళాకు పిలుస్తారు. మణికొండలో గల కంపెనీ కార్యాలయంలో 9, 10వ తేదీన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహిస్తారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications