ఏపీ కోర్టుల్లో 31 సివిల్ జడ్జీ పోస్టులు: వెంటనే అప్లై చేయండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్‌లో 31 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హలు, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి రాష్ట హైకోర్టు దరఖాస్తులు కోరింది.
అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ
వయో పరిమితి: 01-11-2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ:
స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ. 1500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాగులకు రూ. 750)
స్క్రీనింగ్ టెస్ట్ కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, తిరుపతి, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 17, 2022
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 08, 2022
మరిన్ని వివరాల కోసం https://hc.ap.nic.in/recruitment.html












Click it and Unblock the Notifications