మెట్రో రైలు కార్పొరేషన్‌లో 292 ఉద్యోగాలు: అర్హతలు ఇవే... !
ఉత్తర్ ప్రదేశ్ మెట్రో రైల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 292 అసిస్టెంట్ మేనేజర్ డ్రైవర్,స్టేషన్ కంట్రోలర్ ట్రైన్ ఆపరేటర్, మెయింటెనర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 2 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: ఉత్తర్ ప్రదేశ్ మెట్రో రైల్
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ డ్రైవర్,స్టేషన్ కంట్రోలర్ ట్రైన్ ఆపరేటర్, మెయింటెనర్
పోస్టుల సంఖ్య: 292
జాబ్ లొకేషన్: ఉత్తర్ ప్రదేశ్ మెట్రో
దరఖాస్తుకు చివరి తేదీ:

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత , డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మెరిట్ ప్రకారం
వేతనం: నెలకు రూ.19500 - 1,60000
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.236/-
ఇతరులకు: రూ.590/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 10 మార్చి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 2 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.lmrcl.com/












Click it and Unblock the Notifications