సివిల్స్ అభ్యర్థులకు GOOD NEWS..
సివిల్స్ అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించింది. అప్లికేషన్ తేదీని ఫిబ్రవరి 21 సాయంత్రం 6గంటల వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ప్రకటించిన తేది ప్రకారం జనవరి 22న అప్లికేషన్స్ ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 11తో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే ఆ తేదీని ఫిబ్రవరి 18 వరకు పొడగిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.
తాజాగా ఆ తేదీని మరో మూడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి 21 వరకు పొడిగించింది. యూపీఎస్సీ తాజా నిర్ణయంతో అభ్యర్థులు 21వ తేదీ సాయంత్రం 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించింది. ఇక 150 పోస్టులకు విడుదలైన ఐఎఫ్ఎస్(IFS) దరఖాస్తుల గడువు కూడా ఫిబ్రవరి 21 వరకు పొడిగిస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025(CSE 2025) జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 మే 25న జరుగుతుంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications