ఒంటిపై నూలు పోగు లేకుండా.. 15 మంది మగాళ్ల ముందు నగ్నంగా.. రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?
ఇండస్ట్రీలో హీరోతో పోల్చుకుంటే హీరోయిన్ కెరీర్ చాలా తక్కువ. హీరోకు 90 ఏళ్లు వచ్చినా అతడి క్రేజ్ అలాగే ఉంటుంది. కానీ హీరోయిన్ కు అలా కాదు. ఉన్న 4-5 ఏళ్లలోనే టాలెంట్ నిరూపించుకోవాలి. లేదంటే ఆమె స్థానంలో మరో కొత్త భామ దిగుతుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే నానుడిని ఫాలో అవుతారు సీనీ తారలు. కథానాయికగా తక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఈ టైమ్ లోనే వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించి.. గుర్తుండిపోయే పాత్రల్లో మెరిసిపోవాలని కలలు కంటుంటారు. అలా ఓ హీరోయిన్ తన నటనను నిరూపించుకునేందుకు పెద్ద సాహసమే చేసింది. ఆమె ఎవరో తెలుసా..?
నటి అమలా పాల్ సాహసోపేతమైన పాత్రలకు పెట్టింది పేరు. ఆమె చేసిన బోల్డ్ సీన్స్ చాలామంది హీరోయిన్లు చేయడానికే సంకోచిస్తారు. కానీ స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఎంత దూరమైనా వెళ్లి ఆఖరికి ఒంటిపై నూలు పోగు లేకుండా 15 మంది మగవాళ్ల ముందు నిలబడి నటించి మెప్పించింది అమలా పాల్. ఇందుకు సంబంధించిన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది అమలా పాల్.
నటి అమలా పాల్ 'ఆమె' చిత్రంలో ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా 15 మంది నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నగ్నంగా నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది. "ఆమె చిత్రం షూటింగ్ సమయంలో 15 మంది మగవాళ్లు నా చుట్టూ ఉన్నారు. ఆ షూటింగ్ సమయంలో వాళ్లందరినీ నా భర్తలగా భావించి నటించా. లేకపోతే ఇలాంటి సీన్ లు చేయలేకపోయే దాన్ని. ఈ సన్నివేశాన్ని షూట్ చేయాల్సిన సమయంలో నగ్నంగా ఉండాలని నిర్మాతలు ముందుగా సమాచారం ఇచ్చారు. ఆ సన్నివేశం షూటింగ్ చేసే రోజు వచ్చినప్పుడు, నేను చాలా భయపడ్డాను" అని అమలా పాల్ చెప్పుకొచ్చింది.

ఇక అమలా పాల్ తెలుగులో రామ్ చరణ్ తో నాయక్ సినిమాలో నటించింది. రఘువరణ్ బీటెక్, ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, బెజవాడ, తలైవా, ఓ మై ఫ్రెండ్, భోళా, ది గోట్ లైఫ్.. తదితర చిత్రాల్లో నటించింది.












Click it and Unblock the Notifications