ఇదేం పాడు పని అనసూయ
యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు.తాజాగా తాను చేసిన ఓ పనితో మరోసారి నెటిజన్లు టార్గెట్ అయ్యారామె. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది.

ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టిన, స్కార్ట్ వేసిన అది అనసూయకే చెల్లింది. అందం,నటనతో చాలామంది అభిమానులను సంపాదించుకున్న అనసూయ.. వివాదాలతో కూడా నిత్యం సహవాసం చేస్తూనే ఉంది.అనసూయ ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఇదే సమయంలో అనసూయ పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అనసూయకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనసూయ కుల్ఫీ తింటున్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కోల్డ్ అయినప్పుడు కుల్ఫీ తింటాను అంటూ తన ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు మరోసారి అనసూయను టార్గెట్ చేసుకుని వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది ఎక్స్పీరియన్స్ పర్సన్ అని కామెంట్ చేస్తుంటే .. మరికొందరు డబుల్ మీనింగ్ అర్థం వచ్చే ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు. ఇదేం పాడు పని అనసూయ అంటూ మరి కొంతమంది నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి కామెంట్స్ వస్తాయని ఊహించిన అనసూయ.. ముందుగానే కామెంట్ బాక్స్‌ను బ్లాక్ చేసింది. మరి ఈ కామెంట్స్‌పై ఈ హాట్ బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications