చేతబడి చేయించి ఆ హీరోను లైంగికంగా లొంగదీసుకున్న హీరోయిన్..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఓ హీరోపై చేతబడి చేయించి లైంగికంగా లొంగదీసుకుందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు కియారా అద్వానీ. ఆ వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కియారా అద్వానీ ఓ వెలుగు వెలుగుతోంది. హిందీతో పాటు, తెలుగులో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. కియారా అద్వానీ గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమ వివాహం చేసుకుంది.
2021లో 'షేర్షా' సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. ఆ తర్వాత అది క్రమంగా పెరుగుతూ పెళ్లికి దారితీసింది. దీంతో ఈ జంట పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా కియారా అద్వానీ , సిద్ధార్థ్ మల్హోత్రాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కియారా అద్వానీ తన భర్త సిద్ధార్ధ్ మెల్బోత్రాన్ని లొంగదీసుకోవడానికి ఆమె చేతబడి చేయించిందనే వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది.

ఈ విషయాన్ని సిద్ధార్ధ్ అభిమాని తన సోషల్ మీడియాలో రాసుకోరావడం అందర్ని షాక్‌కు గురి చేస్తోంది. లైంగికంగా లొంగదీసుకుని ఆయన జీవితం స్పాయిల్ చేసింది అని .. అతడు లొంగకపోయేసరికి సరాసరి చేతబడి కూడా చేయించి మరీ బలవంతంగా పెళ్లి చేసుకుందని ఆ అభిమాని తన పేజ్‌లో రాసుకొచ్చాడు. ఈ వార్తపై కియారా అభిమానులు మండిపడుతున్నారు. ఎవరో ఒకతను ఇలా తన ఇష్టం వచ్చినట్టు పోస్ట్ పెడితే..మీడియా దానిపై ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై కియరా అద్వానీ దంపతులు స్పందిస్తేనే ఫ్యాన్స్‌కి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక పెళ్లి తర్వాత కియారా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరోసారి రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్ 2, డాన్ 3 చిత్రాల్లో నటిస్తుంది. పెళ్లైన తర్వాత కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో కియారా పూర్తి డామినేషన్ కొనసాగిస్తుంది.












Click it and Unblock the Notifications