జనసేనకు ఓటు వేయొద్దు..నిహారిక మాజీ భర్త షాకింగ్ కామెంట్స్

మెగా డాటర్ నిహారిక మాజీ భర్త జోన్నలగడ్డ చైతన్యకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారనే ఈ వార్త సారాంశం. జనసేన పార్టీకి ఎవరూ ఓటు వేయకండి. స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా దిగజారుతారు. జనసేన సిద్ధాంతాలు పవన్ కల్యాణ్ కూడా పాటించడు. ఆయన మాట్లాడే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పోలిక ఉండదు.

పవన్ కల్యాణ్ తరపున ఎంతో మంది సెలబ్రిటీలు పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. కానీ వారంతా పవన్ కల్యాణ్ అంటే భయం తోనే ప్రచారం చేస్తున్నారు. ఆర్టిస్టులను పవన్ భయపెట్టడంతోనే ప్రచారానికి వస్తున్నారు. జనసేనను నమ్మి ఎంతో మంది మోసపోయారు.. పోతున్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు చెప్పినట్లు వింటున్నాడని జోన్నలగడ్డ చైతన్య కామెంట్ చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

jonnalagadda chaitanya shocking comments on janasena and pawan kalyan

అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. పెళ్లి పీటలెక్కింది. ఇక చైతన్యను నిహారిక ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+