'బ్రా' చూపించి టెంప్ట్ చేస్తోన్న పూజా హెగ్డే..!
ఒక్కప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరు ఠక్కున పూజా హెగ్దే పేరు చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో 'మహర్షి', ప్రభాస్‌తో 'రాధే శ్యామ్', ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత', అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురం' సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే... అనుహ్యంగా కనుమరుగైంది.
వరుస ప్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుకపడిపోయింది. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్ని కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. పైగా గురుజీ సైతం 'గుంటూరు కారం' సినిమా నుంచి తప్పించడంతో.. పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. సూర్య కొత్త సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోవడంతో ఆ సినిమాలో కూడా పూజా హెగ్దెనే హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. షాహిద్ కపూర్‌తో కూడా నటించడానికి ఈ బుట్ట బొమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా హెగ్డే , తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్‌ను షేర్ చేసింది. వైట్ కలర్ బ్లౌజ్, బ్లాక్ కలర్ ప్యాంట్‌తో దర్శనం ఇచ్చి అభిబమానులకు షాకిచ్చింది. బ్రా టైప్ బ్లౌజ్‌లో పూజా హెగ్డే ఎద అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. తనదైన లుక్‌లో మరోసారి అభిమానులను అలరించింది. ఈ డ్రెస్‌లో పూజా హెగ్డే మరింత అందంగా కనిపించడంతో నెటిజన్లు రెచ్చిపోయి అమ్మడు ఫొటోలపై కామెంట్స్ చేస్తున్నారు. థైస్ షోలో పూజా హెగ్డే తర్వాతే ఎవరైనా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, అవకాశాలు కోసమే ఇలా అందాలు ఆరబోస్తుందంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం బుట్టబొమ్మ హాట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications