ప్రతిపక్షాలదుమారం, బాబు సుడిగాలి
పై అధికారులు ఈ బదిలీలను రొటీన్ వ్యవహారం అని కొట్టివేస్తున్నప్పటికీ దీనివెనక మతలబు వేరే వున్నదని అంటున్నారు. ఈ అసలు కారణం కిందిస్థాయి ఉద్యోగుల ద్వారా ప్రచారంలోకి రావడం విశేషం. బదిలీ అయిన ఐపిఎస్ అధికారుల్లో ఒకరి నిర్వాకమే మిగిలిన వారి బదిలీకి కూడా కారణమని అంటున్నారు. ఈ అధికారికి సంబంధించిన వివరాలు గోప్యంగా వుంచే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంతకీ సదరు అధికారి నిర్వాకం ఏమిటో వివరాల్లోకి వెళ్లితే ......












Click it and Unblock the Notifications