కారుణ్యకు ఓటేయండి

ఇండియన్‌ ఐడల్‌ సెకెండ్‌ సీజన్‌ పోటీలో ఫైనల్స్‌కు వచ్చిన హైదరాబాద్‌ యువకుడు కారుణ్యకు ప్రతి ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తి మద్దతు ఇవ్వడం సమంజసం. మధురమైన కంఠస్వరం కారుణ్యకు దేవుడిచ్చిన వరం. కారుణ్య చిన్నప్పటి నుంచీ పాటల పోటీల్లో పాల్గొంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈటీవీ పాడుతా తీయగా బాలగాయకుల పోటీలో అతను విజేత అయ్యాడు. తెలుగు పాటలను ఎంత తీయగా పాడగలడో హిందీ పాటలనూ అంత మధురంగా ఆలాపించలగలడు. సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్‌ ఐడల్‌ పోటీలో అతను పాడినప్పుడు న్యాయనిర్ణేతలు ఆశ్చర్యపోయారు. అతని పాటలకు అనూ మాలిక్‌, సోను నిగమ్‌, ఫరాఖాన్‌ పరవశులయ్యారు.

Karunyaపూర్తి పేరు: నాలా చక్రవర్తి కారుణ్య
పుట్టిన తేదీ: మార్చి 1, 1986
పుట్టిన ప్రదేశం: హైదరాబాద్‌
ప్రస్తుత నివాసం: మీర్‌పేట, హైదరాబాద్‌
చదువు: బీటెక్‌ (మూడో సంవత్సరం) ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌
తండ్రి: ఎన్‌ సి మధు ( డిఆర్‌డిఎల్‌ ఉద్యోగి)
తల్లి: ఎన్‌సి జానకి (గృహిణి)ఇండియన్‌ ఐడల్‌ ఫైనల్‌ పోటీలో ఏప్రిల్‌ 22న పాడనున్న కారుణ్య మనందరి ఓట్లు పడితే గానీ గెలవలేడు. ఇప్పటి నుంచి ఆ రోజు వరకు మీరు అతని ఎన్ని సార్లయినా ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఓట్లు వేయవచ్చు. If you like to vote for Karunya please send an SMS to 2525 with the word KARUNYA or call 1904424252502.

కారుణ్య గురించి మరిన్ని వివరాలకు ఈ లింక్‌ క్లిక్‌ చేయండి. http://members.optusnet.com.au/~kkadaparthi/links.html

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+