హైదరాబాద్ అంత్రాక్స్ బాధ
ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, లంచగొండితనం కొత్త తరం నేతల్లో ఎంతలా మేటవేసుకుపోయాయో బట్టబయలు చేస్తున్నది. స్కామ్ దేశవ్యాప్తంగా వున్నప్పటికీ రాష్ట్రం విషయమే తీసుకుంటే నలుగురయిదుగురు నేతలు యావత్ దేశాన్ని హైజాక్ చేసిన విషయం వెల్లడవుతుంది. గత రెండు మూడేళ్ల కాలంలో రాష్ట్రానికి కేటాయించిన ప్రతి ఐదు పెట్రోల్ పంపుల్లో నాలుగు బిజెపికి చెందిన వారు ఒకటి తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కైవసం చేసుకున్నట్టుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
