గ్రేట్‌మాల్‌కు యుద్ధం దెబ్బ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రీతిపాత్రమైన హైటెక్‌ సిటీ మాధాపూర్‌ సమీపంలోని నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ గ్రౌండ్స్‌లో ఈ ఫెస్టివల్‌కు సంబంధించి దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. నెక్లెస్‌ రోడ్‌లో సైతం షాప్స్‌ను, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు దుబాయ్‌లో ఏటా జరిగే ఫెస్టివల్‌ను చూసి వాతలుపెట్టుకుని నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ, నిర్వహకులుగా వున్న ఒగ్లీవ్‌ క్లైంట్‌ సర్వీసెస్‌ అనేక వారాల నుంచి అట్టహాసంగా ప్రచారం చేస్తూ వచ్చాయి. కనీసం 40 దేశాల నుంచి ఔత్సాహిక వ్యాపారులు వచ్చి ఈ ఫెస్టివల్‌లో దుకాణాలు తెరవడం ఖాయమని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+