మలిదశలో టిఆర్‌ఎస్
ఇప్పటి వరకు తెరపై కనిపిస్తున్న ఈ న్యూస్ పోర్టల్ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ కాకుండా మరో కొత్త పాత్ర పేరు తాజాగా బయటకు వచ్చింది. వాస్తవానికి తరుణ్‌పాల్‌కు జర్నలిస్టుగా అందులోనూ పరిశోధనాత్మక జర్నలిస్టుగా మంచి పేరు వుంది. గతంలో ఆయన కృషివల్లనే అనేక లోపాయికారి వ్యవహారాలు బయటకు వచ్చాయి. తెహల్కాకు తేజ్‌పాల్ ఎడిటర్ అయినప్పటికీ నిధుల కొరతను ఎదుర్కుంటున్న ఈ పోర్టల్ వ్యవహారాల్లో శంకర్ శర్మ అనే కొత్త వ్యక్తి ఈ మధ్య చురుగ్గా వుంటున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications
