ఎమెల్యేల బాధ

గత కొన్నేళ్లుగా భారతదేశంలోని పలు రాష్ట్రాలు తరుచు వరదలను, కరువు పరిస్థితులను, తుఫానులను ఎదుర్కుంటున్నాయి. వీటి ప్రభావం లక్షలాది మందిపై పడుతున్నాయి. వీటి వల్ల సంపన్నుల కన్నా పేదలే ఎక్కువగా బాధపడుతున్నారు. 1960- 1980 మధ్యకాలంలో వరదల వల్ల సంభవిస్తున్న మరణాల్లో ఐదో వంతు మరణాలు భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. 1986 నుంచి 250కి పైగా భారీ డ్యామ్‌ల నిర్మాణం జరిగింది. 150 నిర్మాణ దశలో ఉన్నాయి. అయినప్పటికీ ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు వరదల ప్రమాదాన్ని ఎదుర్కుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+