ఏం జరిగినా ...గప్ ఛుప్!
ఐడిపిఎల్‌ను మూసివేసేందుకు పరిశ్రమల ఆర్ధిక వ్యవహారాల పునర్‌వ్యవస్థీకరణ బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఐడిపిఎల్‌ను ఖాయిలా పడినట్టుగా బిఐఎఫ్‌ఆర్ 1992లోనే ప్రకటించింది. అప్పటినుంచి అనేక సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ టర్న్‌ఎరౌండ్ సాధించడానికి స్పష్టమైన ప్యాకేజీతో ఐడిపిఎల్ ముందుకు రాలేకపోయిందని బిఐఎఫ్‌ఆర్ అంటున్నది. ఈ పరిస్థితిలో దీనిని మూతవేయడం మినహా మరో మార్గం లేదని కూడా బిఐఎఫ్‌ఆర్ ప్రకటించింది. ఐడిపిఎల్‌కు రుణాలు ఇచ్చిన వారు చట్టబద్దంగా తమ అప్పులు వసూలు చేసుకునేందుకు అనుమతిని కూడా బిఐఎఫ్‌ఆర్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications