ఈసారి శాంతాక్రాజ్ కేరళలో!

Santa Clauseదేవుడి సొంత భూమి అయిన కేరళకు ఈసారి శాంతాక్రాజ్ రానున్నాడని తెలుసుకుని ప్రపంచ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న క్రిస్టియన్లు ఆశ్చర్య ఆనందాలకు లోనవుతున్నారు. ఇది గ్రీటింగ్స్ వీడియో indiavideo.org/xmas

ఈ క్రిస్టమస్ గ్రీటింగ్స్ ను ఇన్విస్ మల్టీ మీడియా రూపొందించింది. భారతదేశంలో క్రైస్తవ మతానికి ఆయువు పట్టు అయిన కేరళలో జరిగే క్రిస్టమస్ ఉత్సవాలను ఈ సైట్ లో చూసి తరించవచ్చు. ఆ ప్రభువు ఆశీస్సులు పొందవచ్చు. తమ ఆత్మీయులకు క్రిస్ట్ మస్ గ్రీటింగ్స్ పంపాలను కునే వారు ఈ సైట్ ను మిస్ కాకూడదు. కేరళ సముద్ర తీరంలో శాంతాక్రాజ్ గాయకులను, కేరళ ఇళ్ళల్లో క్రిస్టమస్ పండుగ ఏర్పాట్లను, కేరళ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పిల్లల క్రిస్టమస్ ఏర్పాట్లను ఈ సైట్ లో చూడవచ్చు.

ఈ సైట్ లోని గ్యాలరీ ఒక్క కేరళకే పరిమితం కాదు. అంతర్జాతీయ స్ధాయి వీడియోలు, గ్రీటింగ్స్ ఇందులో ఉన్నాయి. ఇన్విస్ మల్టీ మీడియా కంపెనీ యునెస్కో న్యూఢిల్లీ ఆఫీసు సహకారంలో ఈ సైట్ ను రూపొందించింది. indiavideo.org/xmas


ఇతర వివరాలకు సంప్రదించండి

Invis Multimedia

Kaudiar, Thiruvananthapuram, Kerala, India-695 003.

Ph: ++91-471-2311832, 2319892, Fax: ++91-471-2313170

Email: [email protected]

Website: www.invismultimedia.com

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+