పూరీ తీరంలో ఆనంద్ చిత్రం

ప్రతి శ్రీరామనవమి నాడు ఆ ఆలయంలో భక్తులు శివుడిని పెళ్లి చేసుకుంటారు. స్త్రీలే కాకుండా పురుషులు కూడా శివుడిని వివాహం చేసుకునే ఆచారం ఉంది. తలపై జీలకర్ర, బెల్లం పెట్టుకుని, నుదుట సింధూరం ధరించి, చేతిలో త్రిశూలంతో ఆ ఆచారాన్ని పాటిస్తారు. ఈ లఘు చిత్రాన్ని ఆనంద్ తెలుగులోనే తీశారు. అయితే ఆంగ్లభాషలో సబ్ టైటిల్స్ వేశారు. ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఇన్ స్క్రీన్ సంస్థ గత ఐదేళ్లుగా ఈ చిత్రోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో ఆరు తెలుగు చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. వీటిలో ఆనంద్ చిత్రం ఒకటి. ఆనంద్ సినిమాలపై పలు పుస్తకాలు రాశారు.












Click it and Unblock the Notifications