జీవితాన్ని సంతోషంగా గడపాలి: జూ. ఎన్టీఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: ఆరోగ్యంగా జీవించడం అదృష్టమని ప్రముఖ తెలుగు నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పనుల్లో పడి జీవితాన్ని ఒత్తిడిమయం చేసుకోకుండా సంతోషంగా గడపాలని సూచించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో అక్యూట్ స్ట్రోక్ సెంటర్‌ను ఆస్పత్రి ఎండీ డా. బి భాస్కరరావుతో కలిసి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనకు ప్రమాదం జరిగిన సందర్భంలో కిమ్స్ వైద్యుల అమూల్య చికిత్సతో కోలుకున్నానని గుర్తుచేశారు. అందుకే కిమ్స్ కుటుంబసభ్యుడిగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నానని చెప్పారు. ప్రతి కుటుంబంలో ఒక వైద్యుడు ఉండటం ఎంతో మేలన్నారు.

జూనియర్ ఎన్టీఆర్
ఆరోగ్యంగా జీవించడం అదృష్టమని ప్రముఖ తెలుగు నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్
పనుల్లో పడి జీవితాన్ని ఒత్తిడిమయం చేసుకోకుండా సంతోషంగా గడపాలని సూచించారు.

జూనియర్ ఎన్టీఆర్
సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో అక్యూట్ స్ట్రోక్ సెంటర్‌ను ఆస్పత్రి ఎండీ డా. బి భాస్కరరావుతో కలిసి బుధవారం ప్రారంభించారు.

జూనియర్ ఎన్టీఆర్
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనకు ప్రమాదం జరిగిన సందర్భంలో కిమ్స్ వైద్యుల అమూల్య చికిత్సతో కోలుకున్నానని గుర్తుచేశారు. అందుకే కిమ్స్ కుటుంబసభ్యుడిగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నానని చెప్పారు. ప్రతి కుటుంబంలో ఒక వైద్యుడు ఉండటం ఎంతో మేలన్నారు.

జూనియర్ ఎన్టీఆర్
వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం పక్షవాతం కేసులు పెరుగుతున్నాయని, ఈ సమస్య రాకుండా ఆరోగ్యపరంగా అంతా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రతి ఒక్కరూ విధిగా అంబులెన్సులకు దారివదలాలని ఆయన పిలుపునిచ్చారు.

జీవనశైలి మార్పుతో పక్షవాతం ముప్పు ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో పక్షవాతం ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అసహజ ఆహారాన్ని విచ్చలవిడిగా తీసుకోవటం, వ్యాయామం లేకపోవడం వల్ల ఉబకాయ సమస్య తలెత్తుతోందన్నారు.
ఫలితంగా అధిక రక్తపోటు, మధుమేహం, కొలస్ట్రాల్ పెరిగి పక్షవాతానికి దారితీస్తోందని వారు చెప్పారు. హైదరాబాద్‌లో 20శాతం మందిలో మధుమేహం, మరో 25-30శాతం మందిలో అధిక రక్తపోటు సమస్య ఉందంటూ ఆందోళన వెలిబుచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!

Click it and Unblock the Notifications