ఆఫ్రికా విద్యార్ధుల భారతీయ నృత్యం
ముఖ్యంగా కొన్ని పదాలను అమెరికన్లు పలికే పద్దతికీ ఇండియన్స్ పలికే పద్దతికీ తేడా వున్న కారణంగా విద్యార్ధులకు తమకూ కూడా ఇబ్బందిగా వున్నదని ఢిల్లీ నుంచి వెళ్లిన నాగ్‌పాల్ అన్నారు. అయితే విద్యార్ధులకు నేర్పుతున్న క్రమంలోనే అమెరికన్ స్లాంగ్‌ను కూడా తాము వంటబట్టించుకుంటున్నట్టుగా ఆయన వెల్లడించారు. కొన్ని చోట్ల కొందరు విద్యార్ధులు ఇండియన్ టీచర్ల ఆక్సెంట్‌ను వెక్కిరిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం సబ్జెక్ట్‌ను వారు బోధించే పద్దతితో విద్యార్ధుల మనసులను కొందరు టీచర్లు సులభంగా దోచుకోగలుగుతున్నారు.












Click it and Unblock the Notifications
