విదేశీ ఎక్స్చేంజ్‌ల గాలం
న్యూఢిల్లీః భారతీయ సంస్థల లిస్టింగ్ కోసం అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్లు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం నాలుగు ఇండియన్ కంపెనీలు మాత్రమే ట్రేడవుతున్న అమెరికాలోని నాస్‌డాక్ ఎక్స్చేంజ్‌లో త్వరలోనే మరికొన్ని భారతీయ సంస్థలు లిస్టయ్యే
అవకాశం వుంది. 50 పైగా భారతీయ సంస్థలతో చర్చలు జరుతున్నట్టుగా నాస్‌డాక్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications
