ఇండియన్‌సారధ్యంలో అంటార్కటికా యాత్ర
తనదైనందిన జీవితంలో ప్రతిక్షణం తానుఇస్లాం సూత్రాలను, ఆదర్శాలను పాటిస్తుంటానని, పేషంట్లనుపరీక్షించేప్పుడు కూడా ఇస్లాం సిద్ధాంతాలేతన మనసులో వుంటాయని పార్కర్ అంటున్నారు.అందువల్ల అంటార్కటికాలో గడుపనున్నరానున్న 14 నెలలకాలంలో కూడా తన మతవిధులకు ఏలాంటి ఇబ్బంది లేకుండావుండటానికి వీలుగా ప్రేయర్ మ్యాట్ కూడా వెంటతీసుకు వెళ్లుతున్నట్టుగా ఆయనతెలిపారు. ఇంతవరకు బాగానే వుంది.భూగోళానికి మరో వైపున వున్న అంటార్కటికాలోఒక్కోసారి కొన్నినెలలపాటు రాత్రి అనేదివుండదు. ఇస్లాం ధర్మం ప్రకారం రోజువారి నమాజుకురాత్రి పగలుతో సంబంధం వుంది. పైగా పార్కర్‌వెళుతున్నది పవిత్రరంజాన్ మాసంలో,వచ్చే రంజాన్ కూడా ఆయన అక్కడే గడుపుతారు.రంజాన్‌లో ఉపవాస విరమణ సూర్యాస్తమయంతర్వాతనే చేయాల్సి వుంటుంది. ఈ మీమాంసనుపార్కర్ ఇస్లాం పండితుల ముందు వుంచగా వారు,మతగ్రంధాలను తిరగేసి పార్కర్ సందేహాలనుతీర్చడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications
