వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియాఅమెరికన్లపైచేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌:మిస్సోరీ కాన్సస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్‌ప్రొఫెసర్‌, ప్రవాస భారతీయుడు జయేష్‌ థాకర్‌కువిద్యాబోధనలో అసాధారణ ప్రజ్ఞా పాటవాలుకనపర్చినందుకుగానూ ప్రతిష్టాత్మకమైనఎల్మర్‌ ఎఫ్‌. పెరిసన్‌ అవార్టు లభించింది. 37ఏళ్ల జయేష్‌ థాకర్‌ ఇంటర్నల్‌ మెడిసన్‌లోఅసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. థాకర్‌తోపాటు మరో ముగ్గురు అద్యాపకులకు కూడా ఈ అవార్డులభించింది. గత ఇరవై ఏళ్లుగా ప్రతిఏడుక్రమం తప్పకుండా ఇస్తున్న ఈ అవార్డులనుటీచింగ్‌ అత్యంత ప్రతిభ చూపే ఉత్తమఉపాధ్యాలకు మాత్రమే ఇస్తారు. గుజరాత్‌కుచెందిన జగదీష్‌ థాకర్‌ బరోడా విశ్వవిద్యాలయంనుంచి మెడిసిన్‌లో డిగ్రీ చేశారు. 1993లో అమెరికాకువచ్చి కాన్సాస్‌లో స్థిరపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X