ఇండియన్ అమెరికన్లసేవ అమూల్యం
వాల్ స్ట్రీట్‌లో పదేళ్ళ అనుభవం సంపాదించినగోర్పాడే కంపెనీ మార్కెటింగ్ వ్యూహంరూపొందించే బాధ్యతను తీసుకుంటారు.బిజినెస్ ఇంటిలిజెన్స్, ఇ-బిజినెస్ కూడా ఆయనబాధ్యతల్లో భాగంగా ఉంటాయి. 1997లో మెట్ లైఫ్‌లో చేరిన గోర్పాడే చాపెల్ హిల్ లోనిప్రతిష్టాత్మక నార్త్ కరోలినా యూనివర్సిటీ నుంచిడాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. బిజినెస్ మేనేజ్‌మెంటుకు సంబంధించిన అనేక పుస్తకాలురాసిన గోర్పాడే మెట్ లైఫ్ వ్యాపార నైపుణ్యాన్నిపెంచగలరని భావిస్తున్నారు. తారిక్ ఖాన్ అమెరికాలోనిదక్షిణాసియా, తూర్పు ఐరోపా మార్కెట్లకుసంబంధించి మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్,రిక్రూట్ వ్యవహారాలను చూస్తారు.












Click it and Unblock the Notifications