భారత్‌పై కన్నేసిన శినవత్ర Desm
న్యూఢిల్లీఃమాతృదేశంలో వుంటున్న ప్రవాసభారతీయుల తలిదండ్రులు, బంధువులకుజీవితం చరమాంకంలో నీడ కల్పించేందుకుహోం అప్లయన్సెస్ రంగంలో అగ్రగామిగా వున్నగోపి గ్రూప్ ఒక బృహత్తర పధకాన్నిప్రారంభించనున్నది. ప్రవాస భారతీయులఅవసరాలను దృష్టిలో వుంచుకొని భారీస్థాయిలో ఒక ఓల్డ్ ఏజ్ హోం ను, ఒక మెడికల్‌కాలేజిని నెలకొల్పేందుకు గోపి గ్రూప్ రంగంసిద్ధం చేస్తున్నది. ఢిల్లీ సమీపంలో ఒకఓల్డ్ ఏజ్ హోంను, హర్యానాలోని అంబాలాసమీపంలో మెడికల్, డెంటల్ కళాశాలఏర్పాటుకు గోపి గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తుచేసుకున్నది.













Click it and Unblock the Notifications