వైఎస్ పరువు 'గాలి' 'గాలి'

అయితే ఒక బిజెపి నాయకుడికి ఇక్కడి వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది ఎకరాల గనులను లీజ్ కు ఇవ్వడం విమర్శలకు తావు ఇచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సోనియా గాంధీ ముఖ్యమంత్రి వైఎస్ ను తీవ్రంగా మందలించినట్టు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఫలితాలతో ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానవర్గం త్వరలో వెలువడనున్న ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికల్లో టీఅర్ ఎస్ ఘన విజయం సాధిస్తే వైఎస్ పీఠానికి బీటలు వారే అవకాశముందని కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ వాదులు నమ్ముతున్నారు. ఈ గాలి గోల ఏమిటో, ఆ వివరాలేమిటో త్వరలో కాంగ్రెస్ అసమ్మతి వాదులు వివరాలతో బయటపెట్టే అవకాశముంది.












Click it and Unblock the Notifications