జయప్రదకు చిరంజీవితో పనేమిటి?

రాష్ట్రంలో సమాజ్ వాది పార్టీకి పెద్ద ఫాలోయింగ్ లేదు. డికె అరుణ తప్ప ఎవరూ ఆ పార్టీ తరఫున శాసనసభలో ఎవరూ లేరు. డికె అరుణ సాంకేతికంగా ఆ పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ ఆమెకు ఆ పార్టీ మీద గౌరవం లేదు. తాను ఇండిపెండెంట్ గా నైనా నెగ్గేదాన్నని ఆమె అభిప్రాయం. ఈ నేపధ్యంలో జయప్రద చిరంజీవి పార్టీతో మంతనాలకు ముందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాంత్రికుడు, రాజకీయ బ్రోకర్ అయిన అమర్ సింగ్ ను ఆమె వెంటేసుకు రావడం, ఒక విచిత్రమైన గిఫ్ట్ చిరుకు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications
