అందుకే అంతా నాగబాబు వెనుక!

అయితే చిరంజీవితో పనులు ఉన్నవాళ్ళు..ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నవారు ఆయనకి నిర్మాతలుగా మారుతున్నారు. ఈ పరిస్ధితి ఎంత గాకా వచ్చిందంటే చివరకు డేట్స్ ఖాలీ లేకపోతే ఎట్ లీస్ట్ స్పెషల్ అప్పీరియన్స్ అయినా అడుగుతున్నారు.ఇక ఈ కొత్త మార్కెట్ ని నాగబాబు కూడా వదులుకునేలా లేరు. అందుకే ఆయన రెమ్యునేషన్ కూడా పెంచారు. అవకాసం ఉంటే నిర్మాత ని బట్టి యాభై లక్షలు దాకా కూడా అడగటానికి వెనకంజ వేయటం లేదని సమాచారం. మూడు రోజుల షూటింగ్ కి అయితే ఐదు నుండి పది లక్షలు దాకా ఛార్జ్ చేస్తున్నారు. అయితే నాగబాబు తో ఓ సుఖం ఉంది. తండ్రి పాత్రయినా,అన్న పాత్ర అయినా, విలన్ అయినా ,హీరో అయినా, సైడ్ అయినా,శాటిలైట్ సినిమా అయినా వెనుకంజ వేయరని నిర్మాతల మనోగతం.












Click it and Unblock the Notifications