పెళ్ళికి ముందు సెక్స్ ను సమర్ధించిన నమిత

భారీ అందాల నమిత కూడా ఇప్పుడు ఆమె బాటలో నడుస్తోంది. పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదని నమిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో తమిళ పత్రికలు అమె సెక్సీ ఫోటోలతో దాని మీద రకరకాల వ్యాఖ్యానాలను ప్రచురిస్తున్నాయి. సెక్స్ మీద సంచలన ప్రకటనలు చేసిన సుహాసిని, సమీరారెడ్డి, కరీనా వార్తల్లోకి వచ్చి ప్రచారంలో ఉండిపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications