నయనతారపై జూ.ఎన్టీఆర్ మోజు

తెలుగు, తమిళ సినిమాల్లో సంచలనం సృష్టిస్తున్న నయనతార పై జూనియర్ ఎన్టీఆర్ కన్ను ఎప్పుడో పడింది. స్టార్ డైరెక్టర్ వి వినాయక్ దర్శకత్వంలో కొడాలి నాని నిర్మిస్తున్న చిత్రానికి ఎన్టీఆర్ కాల్షీట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ గా దర్శకుడు, నిర్మాత రకరకాల పేర్లు చెప్పినప్పటికీ ఎన్టీ ఆర్ మాత్రం నయనతార హీరోయిన్ అయితేనే నటిస్తానని చెప్పాడట. దీనితో భారీ రేటులో ఉన్న నయనతారను కొడాలి నాని బుక చేయవలసి వచ్చిందట.












Click it and Unblock the Notifications