బిజెపి, టీఅర్ ఎస్ లతో చిరు స్టెప్పులు?

ఇప్పుడు మళ్ళీ అదే పరిస్ధితి పునరావృతమై కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ఓడిపోయి, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ప్రజారాజ్యం మేధావులు చిరంజీవిని బిజెపితో పొత్తు కోసం ఒప్పించే అవకాశాలు ఉన్నాయి. బిజెపితో సానుకూలంగా ఉన్న టీఅర్ ఎస్ కూడా ఆ కూటమిలో చేరవచ్చు. ప్రజారాజ్యం, బిజెపి, టీఅర్ ఎస్ కలిస్తే రాష్ట్రంలో ఆ కూటమికి చెప్పుకోదగిన స్ధానాలు వచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications
