రేణుకా చౌదరి కమాల్, ఎందరో డమాల్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే, ఇక్కడ నుంచి రేణుకా చౌదరి మళ్ళీ ఎంపీగా ఎన్నికైతే ఆమెకు కేబినెట్ మంత్రి పదవి ఖాయమని ఆమె శిబిరంలోని వారు చెప్పుకుంటున్నారు. అందం, ఆకర్షణతో పాటు మంచి డైనమిజం ఉన్న రేణుకా చౌదరి వంటి మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో మార్పు తేవలసిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications
