పరుగు కథకు చిరు లింక్

Allu Arjun
పరుగు రిలీజు డేటు ప్రకటించిన దగ్గరనుంచి ఈ చిత్రం చిరంజీవి... కూతుళ్ళ తో రిలేషన్ ,వారి ప్రేమ వ్యవహారాలకు సంభందించిన కథంటూ ప్రచారం జరుగుతోంది. కథలో ఊరి పెద్ద (ప్రకాష్ రాజ్) పెద్దమ్మాయి (పూనం బజ్వా) ప్రేమించిన కుర్రాడితో జంప్ అవుతుందిట. ఈ గొడవలో అల్లు అర్జున్ ని అనుమానిస్తాడు. వివరాలు చెప్పమని అర్జున్ ని హౌస్ అరెస్ట్ చేస్తాడట. అప్పుడు అర్జున్ ఆ ఇంట్లో ఉండే ప్రకాష్ రాజ్ రెండో కూతురు(షీల)తో ప్రేమలో పడతాడట. అలా ఆ పెద్ద మనిషి అమితంగా ఇష్టపడే కూతుళ్ళు ఇద్దరూ ప్రేమలో పడి ఆయనకు మనస్తాపం కలిగిస్తారట.

ఈ కథ అచ్చం చిరంజీవి ఇద్దరు ముద్దుల కూతుళ్ళ ప్రేమ వ్యవహారలను గుర్తు చేస్తుందంటున్నారు. కాని దర్శకుడు భాస్కర్ మాత్రం అలాంటిదేం లేదు. మా సినిమాలో సన్నివేశాలు కేవలం కల్పితాలు...ఎవరిని ఉద్దేశించినవి కాదని అంటున్నాడు. అయినా మామయ్య మీద విపరీతమైన ప్రేమ ఉన్న బన్ని నిజంగా కథ తన కుటుంబాన్ని అనుకరిస్తే ఎందుకు చేస్తాడంటున్నారు . యేదైమైనా సినిమా రిలీజు అయితే గాని పరుగు రియల్ స్టోరి తేలదు. అప్పటి దాకా ఈ రూమర్స్ పబ్లిసిటీ కి బాగా ఉపయోగిస్తాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+