చిరంజీవి కోడలు ఎవరు?

అబ్బాయి సలక్షణంగా ఫ్యామిలీ టైపులో ఉన్నాడని చిరంజీవి భార్య సురేఖ ఎంతో ఆనందిస్తున్నారు. సురేఖ నోటి నుంచి ఈ విషయం విన్న చిరంజీవి ఇంకా ఆనందంగా ఉన్నట్టు సమాచారం. పుత్రోత్సాహం అంటే ఇదేనేమో. కాబోయే మామగారు రామ్ చరణ్ తో ఒక సినిమా నిర్మించబోతున్నట్టు సమాచారం. సర్వే జనా సుఖినోభవంతు.












Click it and Unblock the Notifications
