కెసీఆర్ నిర్వహణలోని రాజ్ చానల్ మూసివేతకు సిద్ధం?

నిజానికి తమిళనాడుకు చెందిన రాజ్ న్యూస్ ను పూర్తిగా టేకోవర్ చేయలేదు. నెలవారీ లీజుకు తీసుకున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి టీవీ రంగంలోకి మోహన్ బాబు వస్తుండగా కెసిఆర్ నిష్క్రమిస్తున్నారు. రాజ్ న్యూస్ చానల్ మొదటి నుంచి డల్ గానే ఉంది. తెలంగాణ వాదాన్ని గట్టిగా విన్పించడంలో విఫలమైంది. రాజ్ న్యూస్ ను తిరిగి రాజ్ యాజమాన్యంగా తాత్కాలికంగా నడిపే అవకాశముంది.












Click it and Unblock the Notifications