వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్‌పై 'క్రాస్' అనుమానాలు?

కాంగ్రెసు అభ్యర్థి రంగారెడ్డికి, తెరాస శాసనసభ్యుడు ఏనుగుల రవీందర్ రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. రంగారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి కావాల్సినవారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి రవీందర్ రెడ్డి ద్వారా క్రాస్ వోటింగ్ డ్రామా నడిపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2008లో యుపిఎ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి ముడుపులు ముట్టజెప్పిన వ్యవహారంలో తెరాస ఒక్కటే డబ్బులు ముట్టకోలేదని వికీలీక్స్ కూడా వెల్లడించిందని, తమ పార్టీకి అంతటి నిబద్ధత ఉందని కెసిఆర్ చెబుకుంటున్నారు.
Comments
English summary
Telangana Praja Front president Gaddar suspected TRS president K Chandrasekhar Rao in cross voting issue. But KCR is blaming CM Kiranluamar Reddy for cross voting issue.
Story first published: Sunday, March 20, 2011, 10:45 [IST]