నారా లోకేష్‌పై జూ. ఎన్టీఆర్ పంజా

ఆ చానెల్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మామ చేతుల్లోకి వచ్చింది. తన తండ్రి నందమూరి హరికృష్ణతో విభేదాలతో తనను బలిపశువును చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఇటు బాబాయ్ బాలకృష్ణకు, అటు చంద్రబాబుకు కూడా దూరమైనట్లు చెబుతున్నారు. అందువల్లనే ఆయన ఊసరవెళ్లి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నందమూరి హీరోలు ఎవరూ లేకుండానే జరిగిపోయింది. ఏమైనా, మరోసారి నందమూరి కుటుంబ సభ్యులపై ఎన్టీఆర్ ఒంటరి పోరాటానికి దిగారని అంటున్నారు.












Click it and Unblock the Notifications