జగన్, చంద్రబాబు: టాస్ వేస్తున్న అఖిలేష్

వచ్చే లోకసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్, నారా చంద్రబాబు నాయుడుల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారితో దోస్తీ చేయడానికి అవసరమైన వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే జగన్, చంద్రబాబు - ఇద్దరూ తమకు మిత్రులేనని, వారిలో ఎవరితో జత కడుతామనేది ఇప్పుడే చెప్పలేమని కూడా ఆయన అంటున్నారు. అవసరమైతే ఇద్దరితోనూ జత కట్టే వ్యూహాన్ని కూడా ఆయన అమలు చేయవచ్చునని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications