తెలంగాణ కార్డుతో బొత్సకు ఎసరు

సీమాంధ్రకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నందున పిసిసి అధ్యక్ష పదవిని, శాసనసభ స్పీకర్ పదవిని తెలంగాణవారికి ఇవ్వాలనే వాదనను ముందుకు తెస్తున్నారు. కొంత మంది కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఆ మేరకు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. తనకే ఎసరు పెట్టి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశపడుతున్న బొత్స సత్యనారాయణ కాళ్ల కిందికి ఆ రకంగా నీళ్లు తెచ్చేందుకు కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహ రచన చేశారట. మరోవైపు, మద్యం సిండికేట్ల బాణాన్ని కూడా బొత్సపైకే ఆయన ఎక్కుపెట్టారు.












Click it and Unblock the Notifications