చోరీ ఖైదీల మధ్య విజయ సాయి రెడ్డి

విజయ సాయిని కోర్టు ఐదురోజుల సిబిఐ కస్టడీకి కోర్టు అప్పగించింది. గురువారం ఆయనను సిబిఐ విచారించింది. అయితే ఎన్నిసార్లు ఎన్నివిధాలుగా ప్రశ్నించినా ఆయన మాత్రం అంతా చట్టబద్దంగానే జరిగిందని, ఎక్కడా ఉల్లంఘన జరగలేదని చెబుతున్నారట. అయితే గతంలోనే పలుమార్లు ఆయనను విచారించడంతో ఆయన గురించి తెలిసిన సిబిఐ అధికారులు ఏమాత్రం ఆశ్చర్యపోలేదట. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదు రోజుల కస్టడీలో ఆయన నుండి పలు వివరాలు రాబట్టాలని వారు ప్రయత్నిస్తున్నారు. కాగా విజయ సాయి అరెస్టైన రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారో గురువారం సిబిఐ విచారణకు హాజరైన సమయంలోనూ అంతే ఉత్సాహంగా కనిపించారు.












Click it and Unblock the Notifications