కేసీఆర్ ఎఫెక్ట్: నాగ్ దిద్దుబాట, కన్వెన్షన్‌లో తొలగింపు!
హైదరాబాద్: గురుకుల్ ట్రస్టులో అఖ్రమ నిర్మాణాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమ్మిడికుంట చెరువు శిఖం స్థలంలో ప్రముఖ సినీ నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ, రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సర్వేలో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో 3 ఎకరాల 12 గుంటల స్థలాన్ని శిఖం భూమితో పాటు బఫర్ జోన్‌గా అధికారులు గుర్తించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన నాగార్జున కోర్టుకు వెళ్లారు. నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాలని హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది.

ఇదిలా ఉండగా.. ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. శనివారం సాయంత్రం ఎన్ కన్వెన్షన్‌లోని కొన్ని నిర్మాణాలను యాజమాన్యం స్వచ్చందంగా తొలగించింది.
ఎఫ్టీఎల్ ప్రాంతంలో కొన్ని నిర్మాణాలను తొలగించారు. హైకోర్టు కాపీ అందక పోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు నోటీసులు జారీ చేయలేదట. అయితే, తాము న్యాయబద్దంగానే నిర్మించామని చెప్పిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం.. ఇప్పుడు స్వచ్చంధంగా నిర్మాణాలు తొలగించడమేమిటని అంటున్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications