కొత్త రూ.500, 2000 నోట్ల ప్రింటింగ్ ఖర్చెంతో తెలుసా?
ఒక్కో కొత్త 500 రూపాయల నోటు ముద్రణకు రూ. 3.09పైసలు ఖర్చవుతున్నాయి. అదే 2000ల రూపాయల నోటుకు రూ. 3.54పైసలను ఆర్బీఐ ఖర్చు చేస్తోంది.
ఇండోర్: పెద్ద నోట్ల రద్దు అనంతరం భారత రిజర్వు బ్యాంక్ కొత్తగా రూ. 2000, 500ల నోట్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఒక్కో కొత్త 500 రూపాయల నోటు ముద్రణకు రూ. 3.09పైసలు ఖర్చవుతున్నాయి.
అదే 2000ల రూపాయల నోటుకు రూ. 3.54పైసలను ఆర్బీఐ ఖర్చు చేస్తోంది. భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైయివేట్ లిమిటెడ్(బీఆర్బీఎన్ఎంపీఎల్) ఈ నోట్లను ముద్రిస్తోంది.

భారతీయ రిజర్వు బ్యాంకు అనుబంధంగా పనిచేసే బీఆర్బీఎన్ఎంపీఎల్ ఈ వివరాలను వెల్లడించింది. నీముచ్‌కి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను తెలియచేసింది.
500రూపాయల నోట్లు వెయ్యింటికి రూ.3,090లను, అదే సంఖ్యలో 2000 రూపాయల నోటుకు రూ.3,540లు ఛార్జి చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, నవంబర్ 8 రాత్రి కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్ల(రూ.500, 1000)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications