హస్త ప్రయోగం వారంలో ఎన్నిసార్లు చేస్తే సేఫ్... ?

హస్త ప్రయోగం లేదా మాస్టర్బేషన్ అనేది స్వీయంగా లైంగిక ఉత్తేజాన్ని పొందే ఒక సహజమైన ప్రక్రియ. ఇది పురుషులు, స్త్రీలు ఇద్దరిలోనూ సర్వసాధారణం.మన శరీరానికి వివిధ అవసరాలు ఉంటాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సరైన ఆహారం, మల్టీవిటమిన్లు, ఖనిజాలు అవసరం. అదే విధంగా లైంగిక ఆరోగ్యానికి ఉద్వేగం అవసరం. భావప్రాప్తికి రెండు మార్గాలు ఉన్నాయి.

మొదటిది మీకు భాగస్వామి ఉంటే వారితో మీరు శృంగారం చేయవచ్చు.. రెండవది మీకు భాగస్వామి లేకపోతే హస్తప్రయోగం. హస్తప్రయోగం అనేది లైంగిక అవసరాలను తీర్చడానికి ఒక మార్గం. పూర్వకాలంలో పెళ్లిళ్లు త్వరగా జరిగేవి కాబట్టి అబ్బాయిలకు, అమ్మాయిలకు కూడా హస్త ప్రయోగం అవసరం ఉండేది కాదు. ప్రస్తుతం ఆలస్యంగా వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి శారీరక సంతృప్తి కోసం హస్తప్రయోగం అవసరంగా భావిస్తున్నారు చాలామంది. అంతేకాకుండా ఏదైనా టెన్షన్ లేదా ఒత్తిడిలో ఉన్నా హస్త ప్రయోగం చేసి రిలీఫ్ పొందుతుంటారు కొందరు.

masturbation good for health

హస్త ప్రయోగం మంచిదేనా?వారంలో ఎన్నిసార్లు చేస్తే సేఫ్
హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదని కొందరు..దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటామని మరికొందరు చెబుతుంటారు. అయితే వాస్తవానికి హస్త ప్రయోగం వల్ల ఎలాంటి నష్టాలు లేవని ఓ వైద్య నిపుణుడు తెలిపారు. అయితే అతిగా చేయడం వల్ల అంటే ఒక రోజులో 10 సార్లు అలా చేయడం వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. వారానికి 1 లేదా రెండు సార్లు చేయడం ఆరోగ్యకరమని ఎందుకంటే మన వీర్యం అనేది శరీరం లోపల ఉత్పత్తి అయిపోయిన తర్వాత మీరు అసలు హస్తప్రయోగమే చేయకపోతే మనకు యూరిన్ వచ్చే ఛానల్ స్పెర్మ్ వచ్చే ఛానల్ ఒకటే ఉంటుంది.

యూరిన్ అనేది వేస్ట్ ప్రొడక్ట్ కాబట్టి ఒక డ్రాప్ ఏదైనా రీఫ్లెక్స్ అయ్యి వెనక్కి వెళ్లినా ఆ స్పెర్మ్ లో ఉండి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంటుంది. కాబట్టి హస్త ప్రయోగం చేయడం ద్వారా అది బయటకు వెళ్లిపోతుంది. అయితే అసలు హస్తప్రయోగం చేయకపోతే 10-12 రోజుల తర్వాత శరీరం మీకు తెలియకుండానే నైట్ ఫాల్ అయిపోతుంది. యూరిన్ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువసేపు రిలీజ్ చేయకపోతే బాడీలో పెయిన్స్ వస్తాయని,అదేవిధంగా వీర్యం ఎక్కువ స్టోరేజ్ అయితే పెయిన్స్ వస్తాయని తెలిపారు. హస్తప్రయోగం కూడా ఒకలాంటి ఎక్సర్ సైజ్ అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+