Anantapur Jobs:క్యుంగ్షిన్ కంపెనీలో ఉద్యోగాలు..ఇలా అప్లయ్ చేయండి..!
అనంతపురం జిల్లా హిందూపురంలోని క్యుంగ్షిన్ ఇండస్ట్రియల్ మదర్సన్ ప్రైవేట్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసోసియేట్ స్పెషల్ ట్రైనీస్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 మార్చి 2021.
సంస్థ పేరు: క్యుంగ్షిన్ ఇండస్ట్రియల్ మదర్సన్ ప్రైవేట్ లిమిటెడ్
పోస్టు పేరు: అసోసియేట్ స్పెషల్ ట్రైనీస్ (మహిళలకు మాత్రమే), డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 280
జాబ్ లొకేషన్: హిందూపురం, అనంతపురం జిల్లా
దరఖాస్తుకు చివరి తేదీ: 11 మార్చి 2021

విద్యార్హతలు:
అసోసియేట్ స్పెషల్ ట్రైనీస్(మహిళలకు మాత్రమే): గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి నుంచి ఇంటర్ వరకు
డిప్లొమా (ఆపరేటర్ & ఇంజినీర్): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ (ఆపరేటర్ & ఇంజినీర్): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్లో బీఈ లేదా బీటెక్
వయస్సు: 18 ఏళ్ల నుంచి 28 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: టెక్నికల్ ఇంటర్వ్యూ/ హెచ్ఆర్ ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11 మార్చి 2021
మరిన్ని వివరాలకు :