ఆమెతో బంధంపై అనుమానమే..
ప్రేయసి: ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా.... ఈలోగా ప్రేమికుల రోజు కలుసుకోవాలంటావా...
ప్రియుడు: పెళ్లి వరకు కలిసి ఉంటామో, లేదో తెలియదు కదా.. ప్రేమికుల రోజు కలుసుకోకపోతే మిస్సవుతామని...
........ ........ ........
సుబ్బారావు: పెళ్లయిన తర్వాత నీ జీవితంలో వచ్చిన మార్పేమిటి....
అప్పారావు: పెళ్లికి ముందు మా ఆవిడ ఒక్కతే అందంగా కనిపించేది. పెళ్లయిన తర్వాత మా ఆవిడ తప్ప మిగతా ఆడాళ్లందరూ అందంగా కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications