అతనిలోని పస అంతేనట...
"ప్రపంచం మరో 30 నిమిషాల్లో మునిగిపోతుందంటే మొదట నువ్వు చేసే పని ఏమిటి?" అడిగింది భార్య భర్త
"సెక్స్.." భర్త
"మహా పొడిచేశావు... మిగతా 29 నిమిషాలు ఏం చేస్తావు" అంది భార్య మూతి మూడు వంకర్లు తిప్పుతూ
..... ..... .....
"మీలో ఎవరు పెద్ద... మీ డాడీనా, నువ్వా?" అడిగింది టీచర్ విద్యార్థి రామును
"నేనే..." గర్వంగా చెప్పాడు రాము
"ఎందుకు?" అడిగింది టీచర్.
"నేను మా మమ్మీ దగ్గర పడుకోవడం మానేశా.. మా డాడీ ఇంకా అక్కడే పడుకుంటున్నాడు.." చెప్పాడు రాము.












Click it and Unblock the Notifications