అలా చూడడం వల్లనే....
పరీక్షల్లో ఫెయిలైన కొడుకుపై తండ్రి చిందులేస్తున్నాడు. చెడమడా తిట్టసాగాడు. చివరికి కోపం వచ్చి.... పక్కింటి అమ్మాయిని చూడు, ఎంత బుద్ధిమంతురాలో... ఫస్ట్ క్లాస్‌లో పాసైంది అన్నాడు తండ్రి.
కాలి గోళ్లను నేలకేసి రాస్తూ.... అలా చూడడం వల్లనే ఫెయిల్ అయ్యా.. చెప్పాడు భయపడుతూ కొడుకు.
... ..... .....
రాము వ్యవహారానికి టీచర్‌కు కోపం నషాళానికి ఎక్కింది.
ఏరా, రామూ.... ముద్దు పెట్టమని రాణిని అడిగావట.. ఒళ్లు కొవ్వెక్కిందా... అన్నాడు.
మీరే కదా, సార్... ఏమైనా కావాలంటే రాణిని అడగండని చెప్పారు.... నెమ్మదిగా రాము...












Click it and Unblock the Notifications