ఫెవికిక్ అంటుకుంది, అంతే...
తెంపు లేకుండా, తెరిపి లేకుండా మాట్లాడుతూ ఉండే భార్య ఆ రోజు ఏమీ మాట్లాడకపోవడం రాముకు ఆశ్చర్యం అనిపించింది.
ఏమిట్రా, చిన్నా, మమ్మీ మౌనంగా ఉంది అని అడిగాడు కొడుకుని రాము.
ఏం లేదు, డాడీ... మమ్మీ లిప్ స్టిక్ అడిగింది.... అంటూ నసిగాడు.
ఏం చేశావేమిటి... ప్రశ్నించాడు.
ఫెవీకిక్ ఇచ్చా... పెట్టుకుంది... చెప్పాడు కొడుకు.
..... .... ...
టీచర్ విద్యార్థులను ఒక్కొక్క ప్రశ్నే వేస్తున్నాడు.. రామును టీచర్ ఇలా అడిగాడు -
ఈగ పెద్దదా, కుక్క పెద్దదా...
డేట్ ఆఫ్ బర్త్ డే చెప్తే ఏది పెద్దదో చెప్పడానికి వీలవుతుంది, సార్ .... అన్నాడు రాము.












Click it and Unblock the Notifications