తిరిగి ఆడదీ, తిరక్క మగవాడూ చెడతారా?: దరిద్రుడితో స్నేహం చేస్తే..?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రజల్లో ఉండే సాధారణ సందేహాలకు జ్యోతిష్కుడు వివరణ ఇచ్చారు. అవి..

పంచకన్యాస్కరణ ఎందుకు చేస్తారు

పంచకన్యాస్కరణ ఎందుకు చేస్తారు

"అహల్యా ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ, తధా పంచకన్యా పరేన్నిత్యము మహాపాతక నాశనం"
ప్రతిరోజూ పంచకన్యా స్మరణ చేస్తే సర్వ పాపాలు తొలగపోతాయని, పురాణా చెబుతున్నాయి. ఇలా వీరిని స్మరించటం ద్వారా స్త్రీ తన ధర్మములను విస్మరించకుండా ఉంటుందని మరింత ధృఢనిశ్చయముతో స్త్రీ తనధర్మాన్ని ప్లాటిస్తుందని నిత్యము స్మరించమంటారు.

దరిద్రుడితో స్నేహం చేస్తే ఆదరిద్రం మనకంటుకుంటుందా?

దరిద్రుడితో స్నేహం చేస్తే ఆదరిద్రం మనకంటుకుంటుందా? "

అంటుకొంటుదనే చెపుతారు పెద్దలు . ఎందుకంటే ప్రొద్దున లేవగానే మనకు సమస్యలూ, బాధలు అనేకం. ఇవేకదా దరిద్రానికి మూలకారణము. డబ్బులేని దరిద్రుడితో స్నేహంచేస్తే డబ్బునూ, విద్య లేనివాడితో స్నేహం చేస్తే విద్యను, సంస్కారములేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్కారమూ మనకు తెలియకుండానే తరిగిపోతాయి. అందుకే ఏ విషయములోనైనా, ఏ రంగములోనైనా మనకంటే ఉన్నతమైన వారితో స్నేహం చెయ్యాలంటారు.

ఏ రోజున ఏ దేవుని పూజించాలి?

ఏ రోజున ఏ దేవుని పూజించాలి?

సోమవారం ఈశ్వరుడ్ని మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినీ, హనుమంతుని, బుధవారం అయ్యప్పని , గురువారం నవగ్రహాలనూ, షిర్ది సాయిబాబాను, శుక్రవారం అమ్మవారినీ, శనివారం శ్రీవేంకటేశ్వర స్వామినీ, ఆదివారం సూర్య భగవానుని పూజించాలి.

తిరిగి ఆడదీ, తిరక్క మగవాడూ చెడతారా?

తిరిగి ఆడదీ, తిరక్క మగవాడూ చెడతారా?

పూర్వర విజ్ఞానం గురించి తెలియచేసే సాధనాలు ఉండేవికావు. అప్పట్లో ప్రజలు కొడుకుని దేశసంచారం పంపించి సమాజ పోకడా, మోసం, న్యాయం, ధర్మం, లౌక్యమువంటివి వంటపట్టించుకుని రమ్మనేవారు. అలా దేశసంచారం చేసి వచ్చిన వారికి పెళ్ళీ జరిపించి బాధ్యతలను ధైర్యంగా అప్పచెప్పేవారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about people natural faiths.
Please Wait while comments are loading...